Less calories brownie

బ్రౌని అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అయితే అలాంటి బ్రౌనినీ.. తక్కువ క్యాలరీస్ తో తయారు చేసుకోవచ్చు అని తెలుసా?

Vishnupriya Chowdhary
Jul 13,2024
';

Brownie recipe

మరి..కేవలం నాలుగు వస్తువులతోనే ఎంతో హెల్తీగా బ్రౌని..ఎలా చేసుకోవచ్చు అనేది ఒకసారి చూద్దాం.

';

Fat free brownie

ముందుగా రెండు బాగా పండిన.. అరటి పండ్లను ఒక మిక్సర్ జార్ లో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి.

';

Fatless chocolate

తరువాత ఒక కప్పు ఓట్స్ కూడా మిక్సర్ జార్ లో వేసుకుని పౌడర్ చేసుకోవాలి.

';

Less calories brownie

ఒక పాత్రలో ముందుగా తయారు చేసుకున్న బనానా పేస్ట్ ఫోర్స్ పౌడర్ వేసుకొని.. బాగా కలుపుకోవాలి

';

Healthy brownie

అరకప్పు చాకో పౌడర్ కూడా వేసుకోవాలి. చివరిగా అర టీ స్పూను బేకింగ్ పౌడర్ ని.. వేసుకొని బాగా కలుపుకోవాలి.

';

Weight loss sweet

ఇపుడు స్టవ్ మీద ఒక పాత్రలో నీళ్లను.. వేడి చేసుకోవాలి. నీళ్లు వేడి అయ్యాక ఈ మిశ్రమాన్ని అందులో పెట్టాలి ఆ పాత్రను ఒక మూత పెట్టి కేక్ మిశ్రమాన్ని ఉడకనివ్వాలి.

';

Weight control brownie

ఒక 15 నిమిషాలు చిన్న మంట మీదే బ్రౌని ఉడకాలి. అంతే ఎంతో రుచిగా ఉండే వెయిట్ లాస్ బ్రౌనీ రెడీ

';

VIEW ALL

Read Next Story