Dangerous Snakes

మనుషులను చంపి తినే అతి ప్రమాదకర పాములు ఇవే!

Ravi Kumar Sargam
Jan 02,2025
';

అరుదైన పాములు

భూమిపై చాలా అరుదైన పాములు ఉంటాయి. వాటిలో కొన్ని పెద్ద పాములు మనుషులను ఏకంగా మింగగలిగేవి ఉన్నాయి.

';

రెటిక్యులేటెడ్ పైథాన్

ఆగ్నేయాసియాలో రెటిక్యులేటెడ్‌ పైథాన్‌ కనిపిస్తుంది. ఇది 30 అడుగుల వరకు పెరుగుతుంది. చాలా ప్రమాదకరం ఇది.

';

ఆకుపచ్చ అనకొండ

భూమిపై అత్యంత బరువైన పాము ఇది. పెద్ద పెద్ద జంతువులను కూడా మింగగల సామర్థ్యం ఈ ఆకుపచ్చ అనకొండకు ఉంది.

';

ఆఫ్రికన్ రాక్ పైథాన్

ఆఫ్రికాలో జీవించే అతిపెద్ద పాము ఇది. జింకలను కూడా ఈ ఆఫ్రికన్‌ రాక్‌ కొండచిలువ మింగుతుంది.

';

ఇండియన్ రాక్ కొండచిలువ

భారతదేశంలో కనిపించే ప్రమాదకర కొండచిలువ జాతి ఇది. మానవుడిని మొత్తం మింగగల సామర్థ్యం ఈ కొండచిలువకు ఉంది. దీనిని ఇండియన్‌ రాక్‌ కొండచిలువ అంటారు.

';

బర్మీస్ పైథాన్

సాధారణంగా ఆగ్నేయాసియాలో కనిపిస్తుంది. జింకలు మరియు ఎలిగేటర్‌లు మ్రింగివేయబడినట్లు నివేదించబడింది.

';

మలయన్ పైథాన్

దీనిని రెటిక్యులేటెడ్ పైథాన్ అని కూడా పిలుస్తారు. ఇది ఆసియాలో అతి పొడవైన పైథాన్ కూడా కావడం గమనార్హం.

';

బాల్ కొండచిలువ

దీనిని రాయల్ పైథాన్ అని కూడా అంటారు. సాపేక్షంగా చిన్నది అయినప్పటికీ, ఇది మానవుడిని కూడా మింగగలదు

';

VIEW ALL

Read Next Story