Paneer Bhurji Recipe: ఎగ్ బుర్జీ కాదు..పన్నీర్ భుర్జీ రుచితో పాటు ఆరోగ్యం కూడా

Md. Abdul Rehaman
Jan 02,2025
';


మీరు ఒకవేళ తిండి ప్రియులైతే ఈ రెసిపీ మీ కోసమే..అద్భుతమైన రుచితో పాటు ఆరోగ్యం కూడా

';


చాలామందికి పన్నీర్‌తో చేసిన పదార్ధాలు అంటే ఇష్టంగా ఉంటుంది

';


ఇందులో భాగంగా ఇవాళ మేం మీకు రుచికరమైన పన్నీర్ భుర్జీ గురించి వివరిస్తాం

';


మసాలా పన్నీర్ భుర్జీ అంటే ఇష్టపడనివారుండరు బహుశా

';


పన్నీరులో విటమిన్ ఎతో పాటు ఫాస్పరస్ కాల్షియం కూడా ఉంటాయి. ఇవి ఎముకలకు చాలా బలాన్నిస్తాయి.

';


100 గ్రాముల పన్నీరులో 18 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది

';


మాంసం, గుడ్లు ఇష్టం లేనివారికి పన్నీర్ బెస్ట్ ఆప్షన్. రుచితో పాటు ఆరోగ్యం కూడా లభిస్తుంది

';

VIEW ALL

Read Next Story