Uric acid: ఈ కూరగాయలు తింటే యూరిక్ యాసిడ్ పెరుగుతుంది

Bhoomi
Aug 19,2024
';

యూరిక్ యాసిడ్

సమతుల్య ఆహారం తీసుకుంటే యూరిక్ యాసిడ్ లెవల్స్ ను కంట్రోల్లో ఉంచుకోవచ్చు. శరీరంలో యూరిక్ యాసిడ్ లెవల్స్ పెంచు కొన్ని కూరగాయలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.

';

వంకాయ

వంకాయలో ఎక్కువ మొత్తంలో ప్యూరిన్ ఉంటుంది. శరీరంలో అధిక యూరిక్ యాసిడ్ ను పెంచుతుంది. అందుకే వంకాయ తినకూడదు.

';

పుట్టగొడుగులు

యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నవాళ్లు పుట్టగొడుగులు తినకూడదు. ఎందుకంటే ఇది మరింత ప్రేరేపిస్తుంది. ఇందులో ప్రొటీన్ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఎక్కువ తీసుకుంటే యూరిక్ యాసిడ్ లెవల్స్ పెరుగుతాయి.

';

పచ్చి బఠానీలు

అధిక యూరిక్ యాసిడ్స్ లెవల్స్ తో బాధపడుతున్నవారు బఠానీలలో ఫ్యూరిన్ ఉంటుంది. కాబట్టి వాటిని ఎక్కువగా తినకూడదు.

';

బ్రోకలీ

బ్రోకలీలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే బ్రోకలీని ఎక్కువగా తిన్నట్లయితే శరీరంలో యూరిక్ యాసిడ్స్ లెవల్స్ పెరుగుతాయి.

';

పాలకూర

పాలకూరలో ఫొలేట్ , ఐరన్ వంటి అనేక పోషకాలు ఉన్నాయి. కానీ ఇందులో ఫ్యూరిన్ కూడా ఎక్కువగా ఉంటుంది. శరీరంలో యూరిక్ యాసిడ్ లెవల్స్ ను పెంచుతుంది.

';

పండ్లు

దోసకాయలు, క్యారెట్స్, ఆకుకూరల్లో ప్యూరిన్స్ తక్కువగా ఉంటాయి. లో ఫ్యాట్ మిల్క్ ప్రొడక్టులు, పాలు పెరుగు, చీజ్ వంటి వాటిలో తక్కువగా ఉంటుంది.

';

VIEW ALL

Read Next Story