Cholesterol: ఈ చేప ఒంట్లో కొవ్వును రాకెట్‌ స్పీడ్‌లో కరిగించేస్తుంది..

Renuka Godugu
Jul 19,2024
';

ట్యూనా చేప..

ట్యూనా చేపలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ పుష్కలంగా ఉంటాయి. ట్యూనా చేప మన శరీరంలో చెడు కొలస్ట్రాల్‌ తగ్గించేస్తుంది.

';

ట్రౌట్‌ ఫిష్‌..

ఈ చేపలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ పుష్కలంగా ఉంటాయి. శరీరంలో మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి.

';

హెర్రింగ్‌..

ఈ చేపలో మన శరీరానికి కావాల్సిన ఫ్యాటీ యాసిడ్స్‌, ఈపీఏ, డీహెచ్‌ఏ ఉంటుంది. ఇది వాపు సమస్యను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

';

మ్యాకెరల్‌..

మ్యాకరల్‌ చేపలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి కొలస్ట్రాల్‌ తగ్గిస్తాయి.

';

సార్డైన్స్..

సార్డైన్స్‌లో కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి.ఇది కూడా కొలెస్ట్రాల్‌ను తగ్గించేస్తుంది.

';

స్వార్డ్ చేప..

ఈ చేపలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇది బ్లడ్‌ ప్రెజర్‌, కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గించేస్తుంది.

';

VIEW ALL

Read Next Story