ప్రముఖ నటి సమంత గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సినీ ఇండస్ట్రీలో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ..అందంతో అభిమానులను సొంతం చేసుకుంది.
సమంత తన ఫిట్‌నెస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. వ్యాయామం నుంచి ఆహారం వరకు అన్నింటిలో చాలా జాగ్రత్తగా ఉంటుంది.
37ఏళ్ల వయస్సులోనూ సమంత 25ఏళ్ల అమ్మాయిలా కనిపిస్తుంది. కారణం ఆమె అనుసరించే డైట్
సమంత ఎక్కువ సమయం జిమ్ లోనే గడుపుతుందట. వ్యాయామంపై ఎక్కువగా ఫోకస్ పెడుతుందట. ఏరియల్స్ కూడా చేస్తుందట.
సమంత జిమ్ లో వెయిట్ ట్రైనింగ్ కూడా తీసుకుంటుంది. కొవ్వును కరిగించుకొనేందుకు కార్డియో కూడా చేస్తుంది. తనకు ఓ స్పెషల్ ట్రైనర్ కూడా ఉన్నాడు.
వ్యాయామంతోపాటు ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటుంది. ఉదయం బ్రేక్ ఫాస్టులో బ్రౌన్ బ్రెడ్, ఉడికించిన గుడ్లు తింటుందట.
సమయంలో నాన్ వెజ్ డైట్ ను ఫాలో అవుతుంది. లంచ్ లో చేపటలు, సలాడ్స్ తింటుంది. డిన్నర్ లో ప్రొటీన్స్ అధికంగా ఉండే ఫుడ్ తీసుకుంటుంది.
సమంతా రోజంతా హైడ్రెట్ గా ఉండేందుకు కొబ్బరి నీళ్లు, జ్యూసులు ఎక్కువగా తీసుకుంటుందట.
సమంతలా మీరు కూడా సన్నగా నాజుగ్గా కనిపించాలంటే సమంత డైట్ ను మీరూ ఫాలో అవ్వండి.