Thick Hair: జుట్టు మందంగా పెరగడానికి అమ్మమ్మల కాలం నాటి చిట్కా..

Renuka Godugu
Jul 03,2024
';

అమ్మమ్మల కాలం నాటి ఆవ నూనె ఉల్లిపాయ రసం రెసిపీ పెట్టుకుంటే జుట్టు మందంగా తయారవుతుంది జుట్టుకు ఆవనూనె పెట్టడం వల్ల మంచి కండిషనర్ గా పనిచేస్తుంది. జుట్టు పెరుగుదలకు ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది

';

జుట్టుకు ఆవనూనె పెట్టడం వల్ల మంచి కండిషనర్ గా పనిచేస్తుంది.

';

జుట్టు పెరుగుదలకు ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది

';

ఉల్లిపాయ రసంలో ఉండే సల్ఫర్ జుట్టును ఒత్తుగా మారుస్తుంది

';

ఓ గిన్నె తీసుకొని అందులో ఆవనూనె ఉల్లిపాయ గ్రైండ్ చేసి రసం తీసివేసి

';

కాస్త వేడి చేసుకోవాలి దీన్ని రాత్రంతా తలకు పట్టించి ఉదయం తలస్నానం చేసుకోవాలి

';

వారానికి ఓ రెండు సార్లు ఇలా చేస్తే మీ జుట్టు ఆరోగ్యంగా మందంగా పెరుగుతుంది

';

అప్లై చేసినప్పుడు షాంపూ తో పాటు కండిషనర్ కూడా అప్లై చేయాలి

';

VIEW ALL

Read Next Story