గ్రీన్ టీను రెగ్యులర్ గా తినేవారిలో ఈ సమస్య ఉండదని చెప్తుంటారు.
ఉల్లిపాయల రసంను గ్లాస్ లో తీసుకుని జుట్టుకు పట్టిస్తే రిజల్ట్ ఉంటుంది.
ప్రతిరోజు కూడా జుట్టుకు షాంపులు అప్లై చేస్తు ఉండాలి.
రెగ్యులర్ గా రాత్రిపూట నూనె పెట్టుకొని, ఉదయం తలస్నానం చేయాలి.
కొబ్బరినూనెను రాయడం వల్ల జుట్టు తొందరగా ఊడిపోదు.
కలబందను జుట్టుకు రాస్తే,ఈ సమస్య నుంచి బైటపడోచ్చు.
గుడ్డులోని తెల్లసోనాను వెంట్రుకలు రాస్తే మంచి ఫలితం ఉంటుంది.
కొందరు వర్షంలో నాని ఇంటి రాగానే జుట్టు రాలిపోవడం స్టార్ట్ అవుతుంది.