Thick Hair: జుట్టు మందంగా పెరగడానికి అమ్మమ్మల కాలం నాటి చిట్కా..
Renuka Godugu
Jul 03,2024
';
అమ్మమ్మల కాలం నాటి ఆవ నూనె ఉల్లిపాయ రసం రెసిపీ పెట్టుకుంటే జుట్టు మందంగా తయారవుతుంది జుట్టుకు ఆవనూనె పెట్టడం వల్ల మంచి కండిషనర్ గా పనిచేస్తుంది. జుట్టు పెరుగుదలకు ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది
';
జుట్టుకు ఆవనూనె పెట్టడం వల్ల మంచి కండిషనర్ గా పనిచేస్తుంది.