Detox water preparation

డీటాక్స్ వాటర్ బరువును తగ్గించడంలో ఎంతో ఉపయోగపడుతుంది. ఈ డీటాక్స్ వాటర్ శరీరంలో మెటబాలిజం పెంచి జీర్ణక్రియను.. కూడా మెరుగుపరుస్తుంది.

';

Weight loss water

దీనిలో క్యాలరీస్ తక్కువ ఉండడం వల్ల.. బరువును అదుపు చేయడంలో ఎంతగానో తోడ్పడుతుంది. మరి ఈ వాటర్ ఎలా చేసుకోవాలో చూద్దాం.

';

Weight loss detox water

దీనికి కావలసినవి మూడే మూడు పదార్థాలు కీరకాయ, పుదీనా, నిమ్మకాయ.

';

Weight loss detox drink

ముందుగా ఒక పెద్ద కీరకాయను తీసుకొని గుండ్రాటి ముక్కలుగా చేసుకోవాలి. తరువాత ఒక గుప్పెడు పుదీనా ఆకులను సన్నగా కట్ చేసుకోవాలి. తరువాత రెండు నిమ్మకాయలను.. సగానికి కట్ చేసుకోవాలి.

';

Weight Loss juice

ఒక పెద్ద జారులో ఒక లీటర్ నీళ్లను.. తీసుకోవాలి. అందులో ఈ కీరా ముక్కలను, నిమ్మకాయలను, పుదీనా ఆకులను.. వేసి బాగా కలుపుకోవాలి.

';

Weight loss tea

దీనిని కనీసం రెండు గంటలసేపు ఫ్రిజ్లో ఉంచుకోవాలి. ఇలా ఫ్రిజ్లో ఉంచడం వల్ల.. కీరా, నిమ్మకాయ, పుదీనా ఫ్లేవర్స్ దాంట్లో ఇంకుతాయి.తర్వాత దీనిని రోజంతా తీసుకోవచ్చు

';

VIEW ALL

Read Next Story