ఇలా చేస్తే డీహైడ్రేషన్‌ దూరం

Dehydration Is Avoided By Doing This

';

Tips To Stay Hydrated

వేసవిలో శరీరం చాలా నీటిని కోల్పోతుంది. దీని వల్ల డీహైడ్రేషన్‌ సమస్య వస్తుంది. డీహైడ్రేషన్‌ వల్ల తలనొప్పి, అలసట, వికారం, మలబద్ధకం వంటి లక్షణాలు కనిపిస్తాయి. డీహైడ్రేషన్‌ సమస్య రాకుండా ఉండాలంటే రోజంతా పుష్కలంగా నీరు తాగాలి.

';

Drink A Glass Of Water

ఉదయం లేచిన వెంటనే ఒక గ్లాసు నీరు తాగాలి.

';

Drink Water Often Rather Than Too Much

రోజంతా క్రమం తప్పకుండా నీరు తాగుతుండాలి. ఒకసారి చాలా ఎక్కువగా కాకుండా, కాస్త కాస్తగా తరచుగా నీరు తాగడం మంచిది.

';

Good Idea To Take Carry A Water Bottle

మీరు బయటకు వెళ్లేటప్పుడు వాటర్‌ బాటిల్‌ని తీసుకోవడం చాలా మంచిది. దీని వల్ల మీరు డీహైడ్రేట్‌ అయినప్పుడు నీరు తీసుకోవచ్చు.

';

Drink More Water While Exercising

వ్యాయామం చేసేటప్పుడు, బయటకు వెళ్లేటప్పుడు ఎక్కువ నీరు తాగాలి.

';

Drinking Water With Lemon Juice, Mint Leaves

నీళ్లలో నిమ్మరసం, పుదీనా ఆకులు, ద్రాక్ష, ఖర్జూరం వంటివి వేసుకుని తాగితే రుచిగా ఉండటమే కాకుండా, శరీరానికి మంచిది.

';

Eat More Fruits And Vegetables

పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినాలి. వీటిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ చిట్కాలను పాటిస్తే డీహైడ్రేషన్‌ సమస్య రాకుండా ఉండవచ్చు.

';

VIEW ALL

Read Next Story