T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్‌లో ఈ ఐదుగురు బ్యాట్స్‌మెన్‌తో యమ డేంజర్‌

';

Yashasvi Jaiswal Batting

22 ఏళ్ల వయసులో యశస్వి జైస్వాల్ తన దూకుడైన ఆటతీరు ప్రత్యర్థి బౌలర్లను భయపెడుతున్నాడు.

';

Yashasvi Jaiswal

ఐపీఎల్‌లో సెంచరీతో అదరగొట్టిన ఈ యంగ్ బ్యాట్స్‌మెన్.. టీ20 వరల్డ్ కప్‌లో దుమ్ములేపేందుకు రెడీ అవుతున్నాడు.

';

Rohit Sharma Batting

ఈ టీ20 వరల్డ్ కప్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ దుమ్ములేపే అవకాశం ఉంది.

';

Rohit Sharma

మొదటి బంతి నుంచి దూకుడు మొదలు పెట్టే హిట్‌మ్యాన్.. పవర్ ప్లేని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటాడు

';

Suryakumar Yadav Batting

టీ20 నంబర్ వన్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్‌ ఆర్డర్‌లో కీలకంగా మారనున్నాడు.

';

Suryakumar Yadav,

ఐపీఎల్‌లో రెండు భారీ ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్న సూర్య.. ఒక్కసారి టచ్‌లోకి వస్తే బౌలర్లకు చుక్కలు చూపించడం ఖాయం.

';

Shivam Dube Batting

చెన్నై సూపర్ కింగ్స్ తరుఫున అదరగొట్టిన శివమ్ దూబే.. టీ20 వరల్డ్ కప్‌లోకి దూసుకువచ్చాడు.

';

Shivam Dube

మిడిల్ ఆర్డర్, ఫినిషనర్‌గా దూబే ప్రభావం చూపించనున్నాడు.

';

Rishab Pant News

ఇక అందరీ కళ్లు వికెట్ కీపర్ రిషబ్ పంత్‌పైనే ఉండనున్నాయి. రోడ్డు ప్రమాదం నుంచి కోలుకుని ఐపీఎల్‌లో అదగొడుతున్న పంత్‌కు ప్రపంచకప్ జట్టులో చోటు కల్పించారు.

';

Rishab Pant

టీ20 ప్రపంచకప్‌లో రిషబ్ పంత్ కీలకంగా మారనున్నాడు. భారీ సిక్సర్లతో అలరించడం ఖాయం.

';

VIEW ALL

Read Next Story