చాలామందికి పాములకు సంబంధించిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఇప్పటికీ తెలియదు..!

';

రాజా లెక్కల ప్రకారం మన భూమి పైన 3,789 పైగా. పాము జాతులు ఉన్నాయి. ఇవి బల్లుల తర్వాత అతిపెద్ద సరీసృపాలుగా పేరుపొందాయి.

';

పాముల శరీరం చాలా వింతగా ఉంటుంది. ఎందుకంటే అన్ని జంతువుల శరీరాలు బాహ్య వాతావరణన్ని బట్టి ఉష్ణోగ్రతలు మార్పులు వస్తే.. పాముల శరీరంలో మాత్రం వాటికి ప్రత్యేకమైన ఉష్ణోగ్రత నియంత్రణ ఉంటుంది.

';

కొన్ని పాములు గుడ్లు పెట్టి పిల్లలను కంటే మరికొన్ని పాములు మాత్రం నేరుగా పిల్లలకు జన్మనిస్తాయి.. దాదాపు 70 శాతం వరకు పాములు గుడ్లు పెట్టి పిల్లలను కంటాయి.

';

పాములు వాటి ముఖాలు వింతగా ఉంటాయి. కేవలం కళ్ళు మాత్రం మనకు కనిపిస్తూ ఉంటాయి నిజానికి పాములకు ఎలాంటి కనురెప్పలు ఉండవు.

';

అందరికీ తెలియని విషయమేమిటంటే పాము ముక్కు కూడా ఉండదు అవి నేరుగా వాటి నాలుకతో రుచితో పాటు వాసనను సులభంగా తెలుసుకోగలుగుతాయి.

';

పాములు ఏవైనా ఆహారాలు తిన్నప్పుడు సులభంగా పూర్తిగా పొట్టలోకి మింగేస్తూ ఉంటాయి. అవి ఎప్పుడైనా ఆహారాన్ని నవలలను మీరు చూశారా? ఎందుకిలా అంటే?

';

పాములు ప్రత్యేకమైన డైజేషన్ సిస్టం కలిగి ఉంటాయి. కాబట్టి ఏదైనా ఆహారాన్ని పూర్తిగా మింగిన తర్వాత వాటి పొట్టలో ఉండే డైజెస్టివ్ రసాయనాలు తీసుకున్న ఆహారాన్ని సులభంగా జీర్ణం చేస్తాయి.

';

పాములు S ఆకారంలో కదులుతూ ఉంటాయి. దీనినే మనం లోకోమోషన్ ప్రక్రియ అని అంటాము. ముఖ్యంగా ఎడారి ప్రాంతాల్లో నైతే S ఆకారంలో ఒకచోటి నుంచి ఒక చోటికి పాములు వెళ్తూ ఉంటాయి.

';

VIEW ALL

Read Next Story