వంటగదిలో సింక్ ఏ దిక్కున ఉండాలి?

';

Direction..

ఇంట్లో వంట గదిలో సింక్ ఈశాన్య దిశలో ఉండాలి.

';

Washing..

పాత్రలు శుభ్రం చేసేటప్పుడు ఉత్తర దిశగా ముఖం ఉండాలి.

';

Do not..

అయితే వాస్తు ప్రకారం కిచెన్ సింకు దక్షిణ దిశలో ఉండకూడదు.

';

Gas..

అంతేకాదు గ్యాస్ సింక్ పక్క పక్కనే ఉండకూడదు.

';

Dust..

వంట గదిలో సింకు ఏర్పాటు చేసుకున్న ప్రదేశంలో డస్ట్‌బీన్ కూడా ఉండకూడదు.

';

Dirt..

వాస్తు ప్రకారం సింకు ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి.

';

Tap..

సింకు టాపు లీక్ అవుతే దాని వెంటనే రిపేయిర్ చేయించాలి.

';

Financial..

లేకపోతే ఆర్థిక సంక్షోభానికి దారి తీస్తుంది

';

VIEW ALL

Read Next Story