విటమిన్ బి12 పుష్కలంగా లభించే పదార్థాలు ఇవే..!!

Shashi Maheshwarapu
Nov 19,2024
';

విటమిన్ బి12 మన శరీరానికి ఎంతో ముఖ్యమైన విటమిన్‌.

';

విటమిన్‌ బి12 తక్కువగా ఉంటే కొన్ని సమస్యలు కలుగుతాయి.

';

విటమిన్‌ బి12లోపం వల్ల అలసట, రక్తహీనత, మలబద్ధకం కలుగుతాయి.

';

విటమిన్‌ బి12 ఎక్కువగా చేపలు, గుడ్లు, పాలలో లభిస్తుంది.

';

ధాన్యాలు, పాలు, సోయా పాలులో కూడా విటమిన్ బి12 ఉంటుంది.

';

విటమిన్‌ బి12 లోపం ఉంటే ముందుగా వైద్యుడిని సంప్రదించండి.

';

విటమిన్‌ బి12 సప్లిమెంట్స్ డాక్టర్‌ సలహా మేరకు తీసుకోవచ్చు.

';

ఆరోగ్యకరమైన ఆహారం, రోజూ వ్యాయామం చేయడం మంచిది.

';

VIEW ALL

Read Next Story