రఫ్ హెయిర్ చాలామందికి నచ్చదు. మరి అలాంటి రఫ్ హెయిర్ ని సాఫ్ట్వేర్ గా చేయాలి అంటే ఏమి చేయాలో చూద్దాం.
గోరువెచ్చటి ఆలివ్ నూనె లేదా కొబ్బరి నూనెలో.. రెండు చుక్కల నెయ్యి.. కలిపి జుట్టుకి అప్లై చేయండి.
ఈ నూనెని వారానికి రెండు సార్లు పెట్టుకుంటే మీ హైట్ చాలా సాఫ్ట్ గా అవ్వడం ఖాయం.
అంతేకాదు గోరు వెచ్చని నీటితో తల కడగడం వల్ల జుట్టు మృదువుగా, ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి తలస్నానం ఎప్పుడూ గోరువెచ్చని నీళ్లతోనే చెయ్యండి.
కెమికల్ ఉత్పత్తులు తగ్గించి సహజమైన ఆయిల్, షాంపూలు వాడండి.
వారానికి ఒకసారి మెంతి పేస్ట్ అప్లై చేయడం వల్ల జుట్టు రఫ్నెస్ తగ్గుతుంది.
పైన చెప్పిన వివరాలు అధ్యాయనాలు.. వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.