రోజు చికెన్ తింటే ఏం జరుగుతుందో తెలుసా?

Dharmaraju Dhurishetty
Sep 21,2024
';

కొంతమంది రోజు చికెన్ తింటూ? ఉంటారు నిజానికి ఇలా రోజు చికెన్ తినడం మంచిదేనా?

';

రోజు చికెన్ తినడం వల్ల అనేక రకాల దుష్ప్రభావాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకోండి ఇలా..

';

ప్రతిరోజు చికెన్ తినడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ విపరీతంగా పెరుగుతుంది. మంచి కొలెస్ట్రాల్ తగ్గి చెడు చెడు కొవ్వు పెరిగే అవకాశాలున్నాయి.

';

కొంతమందిలో ప్రతిరోజు చికెన్ తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

';

మరికొంతమందిలోనైతే రోజు చికెన్ తినడం వల్ల శరీరంలోని కేలరీలు పెరిగి అధిక బరువు సమస్యలకు దారితీస్తోంది.

';

రోజు చికెన్ తినడం వల్ల మూత్రపిండాలపై ప్రత్యేకమైన ప్రభావం పడి.. యూరిక్ యాసిడ్ సమస్యలకు కూడా దారితీస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

';

రోజు చికెన్ చికెన్ తినే వారిలో సులభంగా మలబద్ధకం సమస్యతో పాటు అజీర్ణం, ఇతర పొట్ట సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది.

';

కొంతమందిలో రోజు చికెన్ తినడం వల్ల శరీరం పై ఎర్రని మచ్చలు రావడం, మొటిమలు ఇతర చర్మ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.

';

మరికొంతమందిలోనైతే చికెన్ తినడం వల్ల సాల్మొనెల్లా వంటి బ్యాక్టీరియా సంక్రమణ కూడా జరగవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

';

ఇంకొంతమందిలోనైతే డైలీ చికెన్ తినడం వల్ల కీళ్ల నొప్పులతో పాటు ఇతర సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు.

';

మరికొంతమందిలోనైతే చికెన్ తినడం వల్ల ఇతర పోషకాల సమస్యలు కూడా రావచ్చని, రోజు అతిగా చికెన్ తినేవారు మానుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు..

';

VIEW ALL

Read Next Story