మూత్ర విసర్జన సమయంలో మంట వస్తుందా? తస్మాత్‌ జాగ్రత్త!

Dharmaraju Dhurishetty
Nov 08,2024
';

మీరు కూడా రోజు మూత్రం విసర్జిస్తున్నప్పుడు మంట వంటి సమస్యలు వస్తున్నాయా?

';

చిన్న వయస్సులోనే ప్రస్తుతం చాలా మందిలో మాత్ర విసర్జనకు సంబంధించిన సమస్యలు వస్తున్నాయి.

';

కొంతమందిలో మూత్రం విసర్ఙించేటప్పుడు మంటతో పాటు విపరీతమైన నొప్పులు వస్తున్నాయి.

';

మరికొంతమందిలో మూత్రం విసర్జించే సమయంలో చీము కూడా విపరీతంగా వస్తోంది.

';

మూత్రం పోసే క్రమంలో మంటతో పాటు నొప్పి రావడానికి ప్రధాన కారణాలు ఎన్నో ఉన్నాయి. అందులో ప్రధాన కారణంగా యూరిన్‌ ఇన్పెక్షన్‌..

';

ప్రస్తుతం చాలా మందిలోని మూత్ర నాళాల్లో బ్యాక్టీరియా ప్రవేశించడం వల్ల యూరిన్‌ ఇన్పెక్షన్‌ వస్తోంది.

';

ఇలా యూరిన్‌లో ఇన్పెక్షన్‌ ఏర్పడడాన్ని యూరీనరీ ట్రాక్ట్‌ ఇన్పెక్షన్‌ అని అంటారు.

';

మహిళలు పబ్లిక్‌ టాయిలెట్లు వినియోగించడం వల్ల ఈ ఇన్పెక్షన్స్‌ వంటి సమస్యలు వస్తున్నాయి.

';

యూరిన్‌లో ఇన్పెక్షన్‌ ఏర్పడడం వల్ల మహిళల్లో తరచుగా జ్వరం, అలసట వంటి సమస్యలు కూడా వస్తున్నాయి.

';

ఈ యూరిన్‌లో ఇన్పెక్షన్‌ ఏర్పడడం వల్ల కిడ్నాలు కూడా ఫెయిల్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

';

యూరిన్‌లో ఇన్పెక్షన్‌ ఇతర సమస్యల రాకుండా ఉండడానికి రోజు అతిగా నీటిని తాగాల్సి ఉంటుంది.

';

VIEW ALL

Read Next Story