Hair Problem: వెల్లుల్లి అన్ని రకాల చుట్టూ సమస్యలను నయం చేస్తుంది..

Renuka Godugu
Aug 15,2024
';

ఒక పది వెల్లుల్లి రెబ్బలు తీసి తొక్క తీసి వాటిని రసం తీసి పెట్టుకోవాలి

';

ఈ వెల్లుల్లి రసాన్ని జుట్టు అంతటికి దూది సాయంతో అప్లై చేయాలి

';

వెల్లుల్లి రసం 20 నిమిషాల తర్వాత ఆరిపోతుంది ఆ తర్వాత సాధారణ షాంపుతో తలస్నానం చేయాలి

';

వెల్లుల్లిలో ఉండే సెలీనియం సల్ఫర్ జుట్టు మూలాల నుంచి బలోపేతం చేసి పెరుగుదలకు ప్రోత్సహిస్తుంది

';

అంతేకాదు వెల్లుల్లి రసం జుట్టు చుండ్రు తొలగిస్తుంది

';

దీంతో జుట్టు ఆరోగ్యవంతంగా మెరుస్తుంది బలంగా పెరుగుతుంది

';

(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)

';

VIEW ALL

Read Next Story