First Sex: ప్రపంచంలో లేదా ఈ లోకంలో మొదటిసారిగా సెక్స్ చేసిందెవరు

Md. Abdul Rehaman
Aug 15,2024
';


సంతాన ఉత్పత్తి కేవలం మనుషులకే కాదు జంతువులకు కూడా అవసరం. మరి మొట్టమొదటి సారెగా సెక్స్‌లో పాల్గొన్న జంతువు ఏదో తెలుసా

';

జంతువులు మరియు సెక్స్

జంతువులు తమ జాతి ఆవిర్భావం నుంచే సంతాన ఉత్పత్తి చేసేవి. ఏవి మొదటిసారిగా సెక్స్‌లో పాల్గొన్నాయో అవే ఉనికిలో వచ్చిన మొదటి జంతువులు

';

మొదటి జంతువు

పరిశోధకులు ఇప్పటికీ మొదటి జంతువు ఏదనే విషయంపై పక్కా ఆధారాల కోసం అణ్వేషిస్తూనే ఉన్నారు. కానీ గత 80 కోట్ల సంవత్సరాలకు పూర్వం జీవం ఆవిర్భావం జరిగి ఉండవచ్చు. సముద్రంలో ఉండే స్పాంజ్‌లా కన్పించి ఉండవచ్చు

';

స్పాంజ్ సంతానోత్పత్తి

ఇవాళ మహా సముద్రాల్లో కన్పించే స్పాంజ్ నీళ్లలో శుక్ర కణాలు, అండాలను బయటకు విడుదల చేసి సంతానోత్పత్తి చేస్తుంటాయి. ఇవి కొత్త స్పాంజ్ సృష్టిస్తాయి.

';

సెక్స్ చాలా ప్రాచీనమైంది

ప్రాచీనమైన స్పాంజ్ సంతానోత్పత్తి చేసే మొదటి జంతువుల్లో ఒకటి కావచ్చు. కానీ సెక్స్ అంతకు ముందు నుంచే ఉందని తెలుస్తోంది. ఎందుకంటే జంతువులకు ముందే జీవితపు ఇతర రూపాలు లైంగిక సంబంధాలు కలిగి ఉండేవి.

';

చాలా ప్రాచీనమైన లైంగిక సామర్ధ్యం

పరిశోధకుల అంచనాల ప్రకారం సుకేంద్రకీయ జీవులు అంటే Eukaryotes నడుమ లైంగిక సంబంధాలు ఉండేవి. అంటే ఇప్పటికి 2 బిలియన్ ఏళ్లకు పూర్వం ఇవి అభివృద్ధి చెందాయి.

';

సెక్స్ విధానం ప్రత్యేకం

సముద్ర జీవి స్పాంజ్ , బ్యాక్టీరియా మధ్య లైంగిక సంబంధం మనుషుల మధ్య, ఇతర జంతువుల మధ్య ఉండే లైంగిక సంబంధం కంటే ప్రత్యేకంగా ఉండేది

';

VIEW ALL

Read Next Story