Pink Salt: పింక్ సాల్ట్ ఇలా తింటే తలనొప్పి ఇట్టే తగ్గిపోతుంది..

';

Headache..

ఇందులో ఉండే ఖనిజాలు తలనొప్పి రాకుండా కాపాడతాయి.

';

Minerals..

ముఖ్యంగా ఇందులో పొటాషియం కూడా ఉంటుంది.

';

Pink..

ఈ పింక్ సాల్ట్ ఎలా తీసుకుంటే తలనొప్పి తగ్గుతుందో తెలుసా?

';

Water..

ఒక గ్లాసు నీటిలో ఈ పింక్ సాల్ట్ యాడ్ చేసుకుని తీసుకోవడం వల్ల తలనొప్పి తగ్గిపోతుంది.

';

Evaporation..

ఈ సాల్ట్ వేసుకొని ఆవిరి పట్టుకోవడం వల్ల తలనొప్పి తగ్గుతుంది.

';

Light..

సాల్ట్ దీపం వెలిగించిన తలనొప్పి తగ్గిపోతుంది.

';

Food..

మీ డైట్ లో పింక్‌ సాల్ట్‌ చేర్చుకుంటే డిహైడ్రేషన్ కి గురికారు తలనొప్పి రాదు

';

VIEW ALL

Read Next Story