Mrunal Thakur Rare Photos

దుల్కర్ సల్మాన్ హీరోగా వచ్చిన.. సీతారామం సినిమాతో.. తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ మృణాల్ ఠాగూర్.

';

Mrunal Thakur Latest pics

మొదటి సినిమాతోనే.. తెలుగులో సూపర్ సక్సెస్ అందుకుంది.. ఈ బాలీవుడ్ భామ.

';

Mrunal Thakur Sensational Pics

అంతకుముందు మృణాల్ బాలీవుడ్ సీరియల్స్ లో కనిపించి..తన కెరియర్ ని మొదలుపెట్టింది.

';

Mrunal Thakur Upcomig Movies

సీరియల్ తరువాత బాలీవుడ్ లో కొన్ని సినిమాలలో కూడా నటించింది ఈ హీరోయిన్.

';

Mrunal Thakur Movies

అయితే తెలుగులో చేసిన.. సీతారామం సినిమా తనను స్టార్ హీరోయిన్ గా మార్చేసింది. ఇక ఆ తర్వాత వచ్చిన హాయ్ నాన్న.. కూడా మంచి విజయం అందించింది.

';

Mrunal Thakur Hot pics

అయితే ఈమధ్య విజయ్ దేవరకొండ తో చేసిన.. ఫ్యామిలీ స్టార్ సినిమా మాత్రం డిజాస్టర్ గా మిగిలింది

';

Mrunal Thakur Instagram Pics

ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ హీరోయిన్ రాఘవ లారెన్స్ లో కాంచన 4 లో కనిపించనుంది.. అని వార్తలు వస్తున్నాయి.

';

Mrunal Thakur Viral pics

కాగా ప్రస్తుతం మృణాల్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు.. తెగ వైరల్ అవుతూ.. అందరిని ఆకట్టుకుంటున్నాయి

';

VIEW ALL

Read Next Story