విటమిన్‌ లోపం..

విటమిన్‌ ఎ శరీరానికి కీలక పాత్ర పోషిస్తుంది. ఈ విటమిన్‌ లోపం కారణంగా అనేక సమస్యలు వస్తాయి.

Dharmaraju Dhurishetty
Apr 29,2024
';

విటమిన్‌ ఎ..

తరచుగా ఈ వ్యాధుల బారిన పడితే తప్పకుండా విటమిన్‌ ఎ సమస్య బారిన పడినట్లేనని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

';

కంటి చూపు..

విటమిన్‌ ఎ లోపం కారణంగా రేచికటి వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే కొంతమందిలో కంటి చూపు కోల్పోయే అవకాశాలు ఉన్నాయి.

';

చర్మ సమస్యలు

కొంతమందిలో విటమిన్‌ ఎ లోపం కారణంగా చర్మ సమస్యలు కూడా వస్తాయి. చర్మం పొడిబారడం, గరకు వంటి సమస్యలు వస్తాయి.

';

రోగనిరోధక శక్తి

అలాగే విటమిన్‌ ఎ లోపంతో బాధపడేవారిలో రోగనిరోధక శక్తి కూడా దెబ్బతింటుంది. దీని కారణంగా ఇన్పెక్షన్లు వచ్చే ఛాన్స్‌ ఉంది.

';

జుట్టు రాలడం

విటమిన్‌ ఎ లోపం కారణంగా కొంతమందిలో జుట్టు రాలడం, బలహీనంగా తయారవ్వడం వంటి సమస్యలు వస్తాయి.

';

లైంగిక సమస్యలు

విటమిన్‌ ఎ లోపం వల్ల స్త్రీలలో కూడా అనేక సమస్యలు వస్తాయి. ముఖ్యంగా వీరిలో లైంగిక సమస్యలు వస్తాయి.

';

పిల్లలో సమస్యలు

పిల్లలో ఈ విటమిన్‌ ఎ లోపం ఉంటే వారి ఎదుగుదలలో అనేక మార్పులు వస్తాయి.

';

కంటి దురద

కొంతమందిలో విటమిన్‌ ఎ లోపం వల్ల కంటిలో దురద వంటి సమస్యలు కూడా వస్తాయి.

';

VIEW ALL

Read Next Story