బెరిబెరి

విటమిన్ బి1 లోపం అత్యంత తీవ్రమైన లక్షణం బెరిబెరి వ్యాధి.. ఇది నాడీ వ్యవస్థ, గుండె, జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తుంది.

';

వెన్‌కేస్ ఎన్సెఫలోపతీ

ఇది మెదడు పనితీరుకి తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. దీని కారణంగా గందరగోళం, జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటి సమస్యలు వస్తాయి.

';

ఇన్ఫాంటైల్ బెరిబెరి

తల్లులకు విటమిన్ బి1 లోపం ఉన్న శిశువులలో కనిపించే ఒక రకమైన వ్యాధి. దీని కారణంగా బలహీనత, వికారం, వాంతులు వస్తాయి.

';

ANE

ఈ విటమిన్‌ లోపం కారణంగా మెదడులోని కణాలకు తీవ్ర నష్టం కలుగుతుంది. గందరగోళం, జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటి సమస్యలు వస్తాయి.

';

గుండె సమస్యలు

విటమిన్ బి1 లోపం గుండె బలహీనపడటానికి, గుండెపోటు ప్రమాదాన్ని పెంచడానికి దారితీస్తుంది.

';

మానసిక సమస్యలు

విటమిన్ బి1 లోపం కారణంగా నిరాశ, ఆందోళన, గుర్తు తప్పడం వంటి మానసిక సమస్యలు వస్తాయి.

';

చర్మ సమస్యలు

విటమిన్ బి1 లోపం పొడి చర్మం, పగుళ్లు, నోటిలో పుండ్లు వంటి చర్మ సమస్యలకు కూడా దారితీస్తుంది.

';

బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ

విటమిన్ బి1 లోపం మీ శరీరాన్ని ఇన్ఫెక్షన్లకు మరింత అనుకూలంగా చేస్తుంది. దీని కారణంగా అనేక సమస్యలు వస్తాయి.

';

VIEW ALL

Read Next Story