Janhvi Kapoor Bold Photos

జాన్వి కపూర్ నటించిన మిస్టర్ అండ్ మిసెస్ మహి సినిమా త్వరలోనే విడుదల కానుంది.

';

Janhvi Kapoor Beautiful Photos

మహేంద్రసింగ్ ధోని లైఫ్ స్టోరీగా రానున్న ఈ చిత్ర ప్రమోషన్స్ లో తెగ యాక్టివ్ గా పాల్గొంటున్నారు జాన్వీ కపూర్

';

Janhvi Kapoor Viral Photos

ముఖ్యంగా ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఈ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తున్న ఫోటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి

';

Janhvi Kapoor Rare Photos

మొన్న క్రికెట్ బాల్ డ్రెస్ లో కనిపించిన ఈ హీరోయిన్ ఇప్పుడు మరో అందమైన డ్రెస్సులో కనిపించి అందరిని ఫిదా చేసింది

';

Janhvi Kapoor Sensational Photos

కాగా జాన్వి కపూర్ త్వరలోనే జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకి కూడా రానుంది

';

Janhvi Kapoor Adorable Photos

ఇక ఆ తరువాత రామ్ చరణ్ సినిమాలో సైతం కనిపించనుంది ఈ హీరోయిన్.

';

Janhvi Kapoor Latest Pics

అయితే తెలుగులోకి ఎంట్రీ ఇచ్చేముందు తన హిందీ సినిమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది

';

VIEW ALL

Read Next Story