వర్క్ మీద ప్రాపర్ కాన్సన్ ట్రేషన్ పెట్టకుండా. పరాకుగా ఉండటం చేస్తారు.
మరికొందరిలో ఈ విటమిన్ లోపం వల్ల జలుబు,ముక్కుదిబ్బడలు వస్తాయి
ఆవలింతలు, ఏపని కూడా చేయాలని ఉండకూ కూర్చుని ఉంటారు.
కొందరు అదే పనిగా నిద్ర పోతూనే ఉండం చేస్తుంటారు.
విటమిన్ బి 12 లోపం వల్ల మెంటర్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది
పాలను కూడా రోజుకు రెండు మార్లు తాగడం వల్ల ఈ విటమిన్ లోపం ఉండదు
విటమిన్ బి 12 తక్కువగా ఉన్న వారు నెయ్యిని ఎక్కువగా తింటు ఉండాలి
కొందరు ఏదో ఒక ఆహారం తినడం వల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటారు.
మనం తీసుకునే ఆహరంలో విటమిన్లు, మినరల్స్ ఉన్న వాటిని ఎక్కువగా తినాలి