Chicken Problems

నాటుకోడి ఒంటికి మంచిదే అయినా బాయిలర్ కోడి తింటే మాత్రం ఆరోగ్యానికి పలు ప్రమాదాలు తప్పవట

';

Broiler Chickens Side effects

చికెన్ తినే వాళ్లు ఎక్కువ కావడంతో ప్రస్తుతం బ్రాయిలర్ కోళ్లు త్వరగా పెరిగేందుకు హార్మోన్ ఇంజక్షన్లు ఇస్తున్నారు

';

Chicken Effect on Infertility

ఇలాంటి బ్రాయిలర్ కోళ్లతో చికెన్ చేసుకొని తింటే మన ఆరోగ్యానికి సమస్యలు తప్పవట

';

Chicken Side Effects

ముఖ్యంగా ఇలాంటి కోళ్ల చికెన్ తినడం వల్ల మహిళల్లో మెనోపాజ్ త్వరగా వచ్చేస్తుందట

';

Broiler Chicken Helath Problems

అంతేకాకుండా ప్రస్తుతం కోళ్ళకి యాంటీబయోటిక్స్, కెమికల్స్ వేసి పెంచుతున్నారు.

';

Chicken Effect on Fertility

అలాంటి చికెన్ ను తింటే మహిళలకైనా, పురుషులకైనా పిల్లలు పుట్టే అవకాశం చాలా వరకు తగ్గుతూవస్తుంది.

';

Chicken

ముఖ్యంగా పురుషుల్లో వీర్యకణాల చలన శీలత తగ్గుతుందట.

';

Chicken Disadvantages

అందువల్లనే ఇలాంటి బ్రాయిలర్ కోడి చికెన్ ఎక్కువ తీసుకునే వారిలో సంతాన సమస్యలు కూడా ఏర్పడుతున్నాయట

';

VIEW ALL

Read Next Story