విటమిన్‌ డి లోపంతో బాధపడే మహిళల్లో వచ్చే లక్షణాలు..

Dharmaraju Dhurishetty
May 21,2024
';

శరీరానికి విటమిన్‌ డి ఎంతో అవసరం. ఇది ఎముకలను దృఢంగా చేందుకు ఎంతగానో సహాయపడతుంది.

';

విటమిన్‌ డి శరీరంలోని రోగ నిరోధక శక్తి పెంచేందుకు కూడా ఎంతగానో సహాయపడుతుంది.

';

విటమిన్‌ డి లోపం చాలా మంది సరైన సమయంలో సూర్యరశ్మి పొందలేకపోవడం వల్ల కూడా వస్తోంది.

';

మహిళల్లో విటమిన్‌ డి లోపం వంటి సమస్యలు వస్తే మహిళల్లో హార్మోన్ల సమస్యలు వస్తాయి.

';

స్త్రీలలో ఎముకల సమస్యలు వస్తే తప్పకుండా విటమిన్‌ డి లోపమేనని నిపుణులు తెలుపుతున్నారు.

';

ఈ డి విటమిన్‌ లోపం కారణంగా మహిళల్లో అలసట వంటి సమస్యలు కూడా వస్తాయి.

';

శరీరంలో విటమిన్‌ డి లోపం కారణంగా మహిళ్లలో నిరాశ, డిప్రెషన్‌ వంటి సమస్యలు కూడా వస్తాయి.

';

కొంతమందిలో ఈ లోపం కారణంగా జుట్టు రాలే ఛాన్స్‌ కూడా ఉందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

';

VIEW ALL

Read Next Story