Heart Attack: గుండె జబ్బు రాకుండా నిత్యం కాపాడే విటమిన్‌.. తెలియకపోతే మీరే నష్టపోతారు..!

Renuka Godugu
Dec 24,2024
';

విటమిన్‌ కే గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది.

';

ఈ విటమిన్ సాధారణంగా రక్తం గడ్డకట్టడానికి ఉపయోగపడుతుంది.

';

కొన్ని రకాల ఆహారాల్లో విటమిన్ కే ఉంటుంది. వాటిని మన డైట్లో చేర్చుకోవాలి.

';

ముఖ్యంగా వాల్‌నట్స్‌, అవకాడో, బాదం, పాలకూరలో విటమిన్‌ కే పుష్కలంగా ఉంటుంది.

';

ఈ విటమిన్ కే ముఖ్యంగా మహిళలకు ఎంతో మేలు చేస్తుంది.

';

చిగుళ్ల జబ్బు కూడా విటమిన్‌ కే రాకుండా కాపాడుతుంది.

';

మనకు గాయం అయినప్పుడు విటమిన్‌ కే అవసరం

';

ఇది రక్తం ఎక్కువ పోకుండా కాపాడుతుంది.

';

VIEW ALL

Read Next Story