Frizz-Free Hair in One Step

మీ జుట్టు ఫ్రిజ్ లేకుండా సాఫ్టుగా ఉండాలంటే ఈ చిట్కాలు ట్రై చేయండి.

Vishnupriya Chowdhary
Jan 01,2025
';

Use Aloe Vera Gel

అలోవెరా జెల్ జుట్టుకు సహజమైన మృదుత్వం, తేమను అందిస్తుంది.

';

Apply Coconut Oil Before Wash

తలస్నానానికి ముందు కొబ్బరి నూనె వాడటం ద్వారా జుట్టు పాడవకుండా ఉంటుంది.

';

Comb Hair with Wide-Tooth Comb

వైడ్-టూత్ కంప్ వాడడం వల్ల జుట్టు ముడివడకుండా, ఫ్రిజ్ తగ్గిస్తుంది.

';

Avoid Heat Styling Tools

హీట్ స్టైలింగ్ టూల్స్ వాడడం తగ్గిస్తే, జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది.

';

Hydrate with Homemade Hair Mask

పైన చెప్పినట్టు వారంలో ఒకేసారి అలోవెరా మాస్క్.. అలానే ఒకసారి కొబ్బరి నూనె మసాజ్ చేసుకుంటే.. నీ చుట్టూ చాలా మృదువుగా మారడం ఖాయం.

';

Regular Hair Oiling for Best Results

అంతేకాదు తలకి నూనె మర్దన చేయడం ద్వారా జుట్టు ప్రకాశవంతంగా మారుతుంది.

';

Disclaimer

పైన చెప్పిన చిట్కాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పబడినవి. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.

';

VIEW ALL

Read Next Story