నీటిని ఇలా తాగితే డైరెక్ట్‌ కోమాలోకే..

Dharmaraju Dhurishetty
Nov 19,2024
';

ప్రతి రోజు అతిగా నీటిని తాగడం మంచిదేనా?..

';

ప్రతి రోజు అతిగా నీటిని తాగడం వల్ల అనేక దుష్ప్రభావాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

';

అతిగా నీటిని తాగడం వల్ల శరీరంలో సోడియం లెవల్స్‌ తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. దీని కారణంగా గందరగోళం, కోమా వంటి సమస్యలు వస్తాయి.

';

అతిగా నీటిని తాగడం వల్ల మెదడులోని కణాలు తీవ్రంగా ఉబ్బిపోతాయి. దీని వల్ల తలనొప్పి, వికారం వంటి సమస్యలు కూడా వస్తాయి.

';

తరచుగా కిడ్నీ సమస్యలతో బాధపడేవారు కూడా అతిగా నీటి తాగుతారు. ఇలా తాగడం వల్ల కిడ్నీలపై తీవ్ర ఒత్తిడి పడుతుంది.

';

మరికొంతమందిలో నీటిని అతిగా తాగితే రక్తంలో సోడియం తగ్గి, గుండె సంబంధిత సమస్యలు కూడా వస్తాయి.

';

అతిగా రోజు నీటిని తాగడం వల్ల కండరాలలో ఎలక్ట్రోలైట్స్ అసమతుల్యత ఏర్పడి.. కండరాల బలహీనత సమస్యలు కూడా వస్తాయి.

';

మరికొంతమందిలో నీటిని అతిగా తాగడం వల్ల జీర్ణవ్యవస్థలో ఆమ్లాల సమతుల్యత దెబ్బతిని అజీర్తి వంటి సమస్యలకు దారీ తీస్తుంది.

';

కొంతమందిలో అతిగా నీటిని తాగితే చర్మం కూడా ఉబ్బిపోతోంది.

';

VIEW ALL

Read Next Story