Weight Control Diet: ఓ నెల రోజులు ఈ డైట్ పాటిస్తే వేగంగా బరువు తగ్గడం ఖాయం

Published by: Md. Abdul Rehaman | Jul 13, 2024

బాన కడుపు లేదా బెల్లీ ఫ్యాట్‌తో ఇబ్బంది పడుతుంటే డైట్‌లో కొన్ని వస్తువులు చేర్చడం ద్వారా స్థూలకాయం నుంచి విముక్తి పొందవచ్చు

Published by: Md. Abdul Rehaman | Jul 13, 2024

1-2 గ్లాసు నీళ్లు తాగడం

రోజూ ఉదయం లేచిన వెంటనే పరగడుపున 1-2 గ్లాసుల నార్మల్ వాటర్ లేదా గోరు వెచ్చని నీళ్లు తాగడం మంచిది. భోజనం చేసేటప్పుడు కాకుండా అరగంట ముందు నీళ్లు తాగాలి.

Published by: Md. Abdul Rehaman | Jul 13, 2024

అల్లం నీళ్లు

శరీరంలో పేరుకునే కొవ్వు తగ్గించేందుకు అల్లం నీరు అద్భుతంగా పనిచేస్తుంది. జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది

Published by: Md. Abdul Rehaman | Jul 13, 2024

క్యాబేజ్ జ్యూస్

బరువు తగ్గించేందుకు క్యాబేజ్ జ్యూస్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. చాలా వేగంగా బెల్లీ ఫ్యాట్ కరిగిపోతుంది

Published by: Md. Abdul Rehaman | Jul 13, 2024

క్యారట్

క్యారట్ లేదా క్యారట్ జ్యూస్ తీసుకుంటే బరువు నియంత్రణలో ఉంటుంది. క్యారట్ జ్యూస్ లేదా సూప్ అద్భుతంగా పనిచేస్తుంది

Published by: Md. Abdul Rehaman | Jul 13, 2024

సోంపు

కొవ్వు కరిగించేందుకు సోంపు అద్భుతంగా పనిచేస్తుంది. సోంపు ఆకలిని నియంత్రిస్తుంది. బరువుని నియంత్రిస్తుంది

Published by: Md. Abdul Rehaman | Jul 13, 2024

గ్రీన్ టీ

రోజూ టీ కాఫీ కాకుండా గ్రీన్ టీ తాగడం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల శరీరం బాగా డీటాక్స్ అవుతుంది. బరువు సులభంగా తగ్గుతారు

Published by: Md. Abdul Rehaman | Jul 13, 2024

పన్నీరు, పెరుగు, పప్పు

మీ డైట్‌లో వీలైనంతవరకూ పన్నీరు, పెరుగు, పప్పులు ఉండేట్టు చూసుకోవాలి. ఇందులో ఉండే ప్రోటీన్ల కారణంగా బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది.

Published by: Md. Abdul Rehaman | Jul 13, 2024

VIEW ALL

Read Next Story