ఉదయాన్నే ఇది తింటే కేజీల కేజీలు బరువు తగ్గడం ఖాయం..

Dharmaraju Dhurishetty
Jun 16,2024
';

బరువు తగ్గడానికి తీసుకునే ఆహారాలు కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే చాలామంది ఆహారాలను డైట్ పద్ధతిలో తీసుకుంటారు.

';

చాలామంది బరువు తగ్గే క్రమంలో తీసుకునే డైట్ లో భాగంగా ఎక్కువగా ఫైబర్ కలిగిన ఆహారాలు ఉండేటట్లు చూసుకుంటారు.

';

నిజానికి శరీర బరువును తగ్గించేందుకు ఫైబర్ కలిగిన ఆహారాల కీలకపాత్ర పోషిస్తాయి. అయితే సింపుల్ గా బరువు తగ్గాలనుకునేవారు నిపుణులు సూచించిన ఈ సలాడ్ తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు.

';

ప్రతిరోజు క్వినోవా సలాడ్ తీసుకోవడం వల్ల సులభంగా బరువు తగ్గుతారు. అంతేకాకుండా కొవ్వు కూడా నియంత్రణలో ఉంటుంది.

';

క్వినోవా సలాడ్‌ను మీరు ట్రై చేయాలనుకుంటున్నారా? ఇలా ఇంట్లోనే తయారు చేసుకోండి.

';

కావలసినవి: 1 కప్పు ఉడికించిన క్వినోవా, 1/2 కప్పు వేయించిన పాప్‌కార్న్, 1/2 కప్పు సెలెరీ (తరిగినవి), 1/4 కప్పు ఎర్ర ఉల్లిపాయ (తరిగినవి)

';

కావలసినవి: 1/4 కప్పు టమాటో (తరిగినవి), 1/4 కప్పు కీరదోసకాయ (తరిగినవి), 1/4 కప్పు చిక్కుడు గుడ్డు, ఉడికించి, ముక్కలుగా చేసినవి

';

కావలసినవి: 2 టేబుల్ స్పూన్ల ఆలివ్ నూనె, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, 1/2 టీస్పూన్ ఉప్పు, 1/4 టీస్పూన్ నల్ల మిరియాలు

';

తయారీ విధానం: ఒక పెద్ద గిన్నెలో, క్వినోవా, పాప్‌కార్న్, సెలెరీ, ఎర్ర ఉల్లిపాయ, టమాటో, కీరదోసకాయ, చిక్కుడు, గుడ్డు కలపండి.

';

ఒక చిన్న గిన్నెలో, ఆలివ్ నూనె, నిమ్మరసం, ఉప్పు, మిరియాలు కలపండి.

';

ఆ తర్వాత ఒక పెద్ద బౌల్ తీసుకొని ఇలా రెండు మిక్స్ చేసుకున్న మిశ్రమాలను అందులో వేసి బాగా కలుపుకోవాల్సి ఉంటుంది. అంతే సలార్ రెడీ అయినట్లే..

';

VIEW ALL

Read Next Story