ఈ దోస తింటే కష్టపడకుండానే బరువు తగ్గడం ఖాయం!

Dharmaraju Dhurishetty
Sep 20,2024
';

బరువు తగ్గడం: రాగి పిండిలో ఫైబర్‌ అధిర మోతాదులో ఉంటుంది. ఇది శరీర బరువును కూడా సులభంగా నియంత్రిస్తుంది.

';

గుండె సమస్యలకు చెక్‌: రాగి పిండిలో ఉండే మూలకాలు గుండెను ఆరోగ్యంగా చేసేందుకు సహాయపడతాయి.

';

రాగి దోసలు తినడం వల్ల ఇవే కాకుండా బోలెడు లాభాలు కలుగుతాయి. అయితే ఈ దోస రెసిపీని మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోవాలనుకుంటున్నారా?

';

రాగి దోసకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం..

';

కావలసిన పదార్థాలు: రాగి పిండి, ఉప్పు, నీరు, నూనె

';

తయారీ విధానం..పిండిని తయారు చేసుకోవడం: ఒక పాత్రలో రాగి పిండిని తీసుకుని, దానిలో కాస్త ఉప్పు కలపండి.

';

ఇప్పుడు నీరు కొద్ది కొద్దిగా కలుపుతూ మెత్తని పిండిలా కలపాలి. దోస పిండి కంటే కొంచెం గట్టిగా ఉండేలా చూసుకోవాలి.

';

ఈ పిండిని కనీసం 30 నిమిషాలు నానబెట్టండి.

';

దోస వేయడం: నాన్నబెట్టిన పిండిలో కొద్దిగా నీరు కలిపి, పాన్‌ను వేడి చేసి.. కొంచెం నూనె వేసి, దోసను వేయాలి.

';

మీకు నచ్చినంత పలుచగా లేదా గట్టిగా దోసను వేసుకోని.. ఒక వైపు వేగిన తర్వాత మరో వైపు తిప్పి వేయాలి.

';

రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకు బాగా కాల్చుకోవాల్సి ఉంటుంది. అంతే దోస రెడీ అయిట్లే..

';

VIEW ALL

Read Next Story