ఇది రోజు తింటే మొండి కొవ్వు కరగడానికి ఎలాంటి వ్యాయామాలు చేయనక్కర్లేదు..

Dharmaraju Dhurishetty
Sep 20,2024
';

ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి సలాడ్స్ ఎంతగానో సహాయపడతాయి. అంతేకాకుండా వివిధ రకాల వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షిస్తాయి.

';

ప్రస్తుతం చాలామంది కొలెస్ట్రాల్ నియంత్రించుకునే భాగంలో కూడా సలాడ్స్ తీసుకుంటున్నారు. అందులో దోసకాయ సలాడ్ని తీసుకోవడం వల్ల రెట్టింపులు ప్రయోజనాలతో చెడు కొవ్వును నియంత్రించుకోవచ్చు.

';

అలాగే దోసకాయ సలాడ్ ను తినడం వల్ల శరీరం కూడా ఎంతో హైబ్రిడ్ గా మారుతుంది.

';

ముఖ్యంగా ఈ సలాడ్ ను ఎండాకాలంలో తినడం వల్ల బోలెడు లాభాలు పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

';

అయితే మీరు కూడా ఈ సలాడ్ ను రోజు తినాలనుకుంటున్నారా? ఇలా సులభంగా తయారు చేసుకోండి.

';

దోసకాయ సలాడ్ తయారీకి కావలసిన పదార్థాలు: 1 దోసకాయ, 1/2 నిమ్మకాయ రసం, 1/4 కప్పు పుదీనా ఆకులు, 1/4 కప్పు కొత్తిమీర ఆకులు

';

కావలసిన పదార్థాలు: 1 అల్లం ముక్క (చిన్నది), 1 పచ్చిమిర్చి (కావలసినంత), ఉప్పు, మిరియాల పొడి, కొద్దిగా నూనె (ఆవాలు వేయడానికి)

';

తయారీ విధానం.. దోసకాయను తయారు చేయడం: దోసకాయను బాగా శుభ్రం చేసుకుని, తొక్క తీసి, చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని ఫ్రిజ్లో ఉంచుకోవాల్సి ఉంటుంది.

';

పుదీనా, కొత్తిమీరను తరిగివేయండి: పుదీనా, కొత్తిమీర ఆకులను బాగా క్లీన్ చేసుకుని వాటిని తురుముకోవాల్సి ఉంటుంది.

';

అల్లం, పచ్చిమిర్చిని రుబ్బండి: అల్లం, పచ్చిమిర్చిని చిన్నగా తరిగి లేదా రుబ్బి పేస్ట్ చేసుకోండి.

';

అన్ని పదార్థాలను కలపండి: ఒక పాత్రలో దోసకాయ ముక్కలు, తరిగిన పుదీనా, కొత్తిమీర, అల్లం-పచ్చిమిర్చి పేస్ట్, నిమ్మరసం, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలపండి.

';

తాలింపు: ఒక చిన్న పాత్రలో కొద్దిగా ఆవాల నూనె నూనె వేసి వేడి చేసి, ఆవాలు వేయండి. ఆవాలు, జీలకర్ర బాగా వేగిన తర్వాత సలాడ్ పై వేసుకోండి.

';

VIEW ALL

Read Next Story