స్పీడ్‌గా 10 కిలోల బరువును తగ్గించే రహస్య డ్రింక్‌ ఇదే..

Jun 20,2024
';

బరువు తగ్గడానికి వ్యాయామాలతో పాటు కొన్ని డ్రింక్స్‌ తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది.

';

ముఖ్యంగా వెయిట్‌ లాస్‌ అవ్వడానికి లెమన్‌, జింజర్‌ వాటర్‌ కీలక పాత్ర పోషిస్తుంది..

';

అలాగే ఈ వాటర్‌లో ఉండే గుణాలు అనేక దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

';

మీరు కూడా సులభంగా బరువు తగ్గించే లెమన్‌, జింజర్‌ వాటర్‌ను తాగాలనుకుంటున్నారా? ఇలా సులభంగా చేసుకోండి.

';

లెమన్‌, జింజర్‌ వాటర్‌కి కావాల్సిన పదార్థాలు: ఒక గ్లాసు నీరు (250ml), ఒక చిన్న ముక్క అల్లం, అర నిమ్మరసం, తేనె

';

తయారీ విధానం: ముందుగా నిమ్మకాయను బాగా శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది.

';

అలాగే ఒక్క గిన్నె తీసుకుని అందులో నిమ్మరసం పిండుకుని, తొక్కలను బాగా కట్ చేసుకోవాలి.

';

ఆ తర్వాత స్టౌవ్‌పై గిన్నె పెట్టుకుని అందులో నీటిని పోసుకుని తొక్కలను వేసి బాగా మరించాలి.

';

ఇలా మరిగించిన తర్వాత అందులో పెప్పర్‌ పౌడర్‌ వేసుకుని, అల్లం ముక్కలు కూడా వేసుకోవాల్సి ఉంటుంది.

';

ఇలా వేసుకున్న అల్లం ముక్కలను బాగా మరిగించుకుని వడగట్టుకుని తాగితే చాలు..

';

ఇలా తయారు చేసుకున్న డ్రింక్‌ను రోజుకు రెండు సార్లు తాగితే సులభంగా బరువు తగ్గుతారు.

';

VIEW ALL

Read Next Story