ప్రస్తుత తరం వారిని ఎక్కువగా బాధించే విషయాలు బరువు.. కొలెస్ట్రాల్
ఒక్క డ్రింక్ తాగడం వల్ల ఆ రెండిటిని మీరు అదుపులో పెట్టుకోవచ్చు.
మరి ఆ డ్రింక్ తయారీ విధానం ఒకసారి చూద్దాం
అల్లం బాగా తిరుమలగా చేసుకోండి.. మరోపక్క నిమ్మ తొక్కని నీటిలో కలపండి.
నిమ్మతొక్క, అల్లం తురుముని గాలి చొరబడని డబాలో ఉంచండి.
పొద్దున్నే నీళ్లు వేడి చేసుకొని ఆ నీళ్లల్లో ఎండిన అల్లం, నిమ్మ తొక్క వేయండి.
ఈ నీళ్లని బాగా మరిగించి దించుకున్నాక.. గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి.
ఈ డ్రింక్ తాగడం వల్ల బరువు.. కొలెస్ట్రాల్ రెండు కూడా అదుపులో ఉంటాయి..