ఇది తింటే.. మీకు తెలియకుండానే మీరు బరువు తగ్గుతారు!

Dharmaraju Dhurishetty
Nov 26,2024
';

పాలకూర సలాడ్లో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె వంటి అనేక రకాల విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి.

';

అలాగే ఈ సలాడ్ తినడం వల్ల కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ వంటి ఖనిజాలు కూడా శరీరానికి అందుతాయి.

';

ప్రతిరోజు ఈ సలాడ్ తింటే ఎముకలు, రక్తహీనత, ఇతర శరీర సమస్యలు సులభంగా దూరమవుతాయి.

';

ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు ఈ సలాడ్‌ను రోజు తినడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు పొందుతారు. అలాగే స్పీడ్‌గా వెయిట్ లాస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.

';

బరువు తగ్గాలనుకునేవారు ఇలా సులభంగా ఇంట్లోనే ఈ సలాడ్ని తయారు చేసుకోండి..

';

పాలకూర సలాడ్ తయారీకి కావలసిన పదార్థాలు: పాలకూర - 1 కప్పు, క్యారెట్ - 1/2 కప్పు, ఉల్లిపాయ - 1/2 కప్పు

';

కావలసిన పదార్థాలు: టమాటో - 1/2 కప్పు, నిమ్మరసం - 1 టేబుల్ స్పూన్, ఉప్పు - రుచికి, మిరియాల పొడి - రుచికి, కొత్తిమీర - కొద్దిగా

';

పాలకూర సలాడ్ తయారీ విధానం: ఈ సలాడ్‌ను తయారు చేయడానికి ముందుగా పాలకూరను శుభ్రం చేసి.. ఆకులను చిన్నచిన్నగా ముక్కలుగా కోసుకోవాల్సి ఉంటుంది.

';

ఆ తర్వాత పాలకూరలో క్యారెట్, ఉల్లిపాయ, టమోటాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాల్సి ఉంటుంది.

';

అన్ని మిక్స్ చేసుకున్న తర్వాత అందులోనే నిమ్మరసం, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత సర్వ్ చేసుకోండి.

';

బరువు తగ్గాలనుకునే వారు ఈ సలాడ్ ఉదయం అల్పాహారం లో భాగంగా చేర్చుకుంటే ఎంతో స్పీడుగా రిజల్ట్స్ చూస్తారు..

';

VIEW ALL

Read Next Story