ఇలా కాళ్లు మడిచి ఒకవైపుగా పడుకుంటే గర్భిణీ స్త్రీలకు మంచి నిద్ర వస్తుంది.
కొంతమందికి త్వరగా నిద్ర పట్టదు. ఇలా కాళ్లను మడతపెట్టి ఒక వైపుగా పడుకుంటే మంచి నిద్ర వస్తుంది.
కానీ ఇలా ఎక్కువసేపు కాళ్లను మడత పెట్టి పడుకుంటే శరీరంపై ప్రభావం చూపుతుంది.
ఇలా ఎక్కువసేపు పడుకుంటే వెన్ను నొప్పి కూడా వస్తుంది.
కాళ్లను మడత పెట్టి పడుకుంటే కాళ్ల తిమ్మిరి కూడా వస్తుంది
ఉదయం త్వరగా నిద్ర లేవాలని అనిపియ్యదు ఇలా పడుకుంటే నిద్ర బాగా పడుతుంది.
ఎప్పుడు పడుకున్నా వెల్లకిలా పడుకొని ఆ తర్వాత ఎడమవైపు తిరిగి పడుకోవాలి