చెవిలో కీటకం చేరితే ఏం చేయాలి?ఏ పనులు చేయకూడదు?

Renuka Godugu
Jul 24,2024
';

చెవిలో కీటకం చేరితే అటువైపు గానే తల వంచి పెట్టండి

';

దాన్ని బయటికి లాగడానికి ప్రయత్నించవద్దు అది మరింత లోపలికి కూరుకుపోయే ప్రమాదం ఉంది

';

కిటకం చేరితే వెంటనే కొబ్బరి నూనె వేయండి

';

నీటిలో ఉప్పును కరిగించి పోయండి

';

అంతేగాని నేరుగా నీళ్లు పోయకూడదు ఇది కీటకానికి ఆక్సిజన్ అందిస్తుంది

';

అలాగే కీటకాన్ని లాగడానికి ఇయర్ బడ్స్ అస్సలు వాడకూడదు

';

పిల్లలపై ఈ ప్రయోగాలు చేయకండి కీటకం బయటికి రాకపోతే వైద్యుల్ని సంప్రదించండి

';

VIEW ALL

Read Next Story