Snake: నోరు తెరవదు, నాలుక వాడదు.. పాము నీళ్లు ఎలా తాగుతుందో తెలుసా?

Renuka Godugu
Jul 24,2024
';

పాము నీళ్లు తాగుతుంది అది ఎలా ? ఎప్పుడైనా మీరు చూశారా?

';

సాధారణంగా పాము నీళ్లు తాగడానికి నాలుక తెరవదు.

';

అలా అని నోరు కూడా తెరవదు మరి ఎలా నీరు తాగుతుంది?

';

పాముకు నోటిలో ఒక స్పాంజ్‌లాంటి నిర్మాణం ఉంటుంది.

';

ఈ విచిత్రమైన నిర్మాణం ఆధారంగా పాము నీటిని స్పాంజ్‌తో నీరు లాగినట్లు తాగుతుంది.

';

ఈ అమరిక పాము కింద దవడ భాగంలో ఉంటుందట.

';

ఏదైనా పెద్ద జీవిని మింగడానికి కణజాల ముడతలు పాము నోట్లో ఉంటాయి.

';

అవి ముడుచుకున్నప్పుడు వాటి మధ్య ఉన్న ఖాళీ భాగాలు స్పాంజీలో ఉన్న రంధ్రాల వలె పనిచేస్తాయి.

';

తల భాగంలోని కండరాలు, ఎముకల ఒత్తిడి చేస్తూ పాము నీటిని తీసుకుంటుంది.

';

చాలా వరకు పాములు ఈ పద్ధతిలోనే నీరు తాగుతాయి.

';

VIEW ALL

Read Next Story