Hair thinning remedies

ముందర వెంట్రుకలు పలుచగా మారటానికి ప్రధాన కారణం పోషకాహార లోపం. ఫలాలు, కూరగాయలతో శరీరానికి అవసరమైన పోషకాలు అందించడం చాలా ముఖ్యం.

Vishnupriya Chowdhary
Nov 19,2024
';

Prevent hair loss

జుట్టు రాలకుండా ఉండాలంటే ఆలివ్ నూనెతో తలపై మర్దన చేయండి. ఇది తల చర్మానికి పోషణ కల్పిస్తుంది.

';

Hair regrowth tips

ఆముదం నూనెను..కస్తూరి మంజళితో కలిపి తలకు రాసి, అరగంట తర్వాత తలస్నానం చేయండి. ఇది జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తుంది.

';

Hair care routine

సరైన షాంపూ, కన్డిషనర్ ఉపయోగించడం ద్వారా జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. వారం రెండుసార్లు.. హెయిర్ మాస్క్ వేయడం మంచిది.

';

Healthy diet for hair

ప్రోటీన్, బయోటిన్ కలిగిన ఆహారం తీసుకోవడం వల్ల జుట్టు బలంగా పెరుగుతుంది. గుడ్లు, గోధుమలు వంటి ఆహారాలను డైట్‌లో చేర్చండి.

';

Avoid heat styling

హీటింగ్ టూల్స్ ఎక్కువగా వాడడం వల్ల జుట్టు మరింత పలుచగా మారుతుంది. వీటిని తక్కువగా ఉపయోగించండి.

';

Natural hair care

నెమ్మదిగా హెయిర్ ఫాల్ సమస్య తగ్గించాలంటే ఆలివ్ లేదా కొబ్బరి నూనె వేడి చేసి, తల చర్మానికి మర్దన చేయండి.

';

Disclaimer

పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.

';

VIEW ALL

Read Next Story