తెల్ల జుట్టు ఉందా? ఇది రాస్తే శాశ్వతంగా మాయం..

Dharmaraju Dhurishetty
Jun 20,2024
';

తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి బొగ్గు హెయిర్ రెమెడీని సహాయపడుతుంది.

';

బొగ్గు హెయిర్ రెమెడీని వినియోగించడం వల్ల జుట్టు రాలడాన్ని నివారించడానికి సహాయపడుతుంది.

';

ఈ రెమెడీలో ఉండే గుణాలు జుట్టు పెరుగుదలను ప్రోత్సహించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది.

';

ఎలాంటి ఖర్చు లేకుండా మీరు కూడా తెల్ల జుట్టుకు బై బై చెప్పాలనుకుంటున్నారా? ఇలా సులభంగా ఇంట్లోనే బొగ్గు హెయిర్ మాస్క్‌ను తయారు చేసుకోండి.

';

ఇంట్లోనే ఈ పదార్థాలను వినియోగించి బొగ్గు హెయిర్ రెమిడీ తయారీ చేసుకోండి.

';

కావాల్సిన పదార్థాలు: ఒక చిన్న ముక్క బొగ్గు, ఒక చెంచా కొబ్బరి నూనె, ఒక చెంచా నిమ్మరసం

';

తయారీ విధానం: ఈ హెయిర్‌ మాస్క్‌ తయారు చేసుకోవడానికి బొగ్గు ముక్కను చిన్న చిన్న ముక్కలుగా పొడి చేసుకోండి.

';

ఒక గిన్నెలో కొబ్బరి నూనె వేడి చేసి, అందులో బొగ్గు పొడి వేసి బాగా కలపాలి.

';

ఇలా మిక్స్‌ చేసుకున్న మిశ్రమాన్ని దాదాపు 1 గంట పక్కన పెట్టి నిమ్మరం కలుపుకోవాల్సి ఉంటుంది.

';

ఉపయోగించే విధానం: తలకు నూనె రాసుకునే ముందు, మీ జుట్టును శుభ్రంగా కడగి, పూర్తిగా ఆరబెట్టుకోండి.

';

ఆ తర్వాత బొగ్గు మిశ్రమాన్ని మీ తలకు, ముఖ్యంగా తెల్ల జుట్టు ఉన్న చోట అప్లై చేసి శుభ్రం చేసుకోండి.

';

VIEW ALL

Read Next Story