జుట్టుకు ఇది రాస్తే చాలు.. తెల్ల జుట్టు, జుట్టు రాలడానికి చెక్‌!

';

ప్రతి రోజు జుట్టుకు మందారం పువ్వుతో తయారు చేసిన నూనెను వినియోగించడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది.

';

అంతేకాకుండా ఈ నూనెలో ఉండే పోషకాలు జుట్టు పెరుగుదలకు కీలక పాత్ర పోషిస్తాయి.

';

అంతేకాకుండా ఈ నూనెను ప్రతి రోజు వినియోగిస్తే సులభంగా చుండ్రు సమస్యలు కూడా తగ్గుతాయి.

';

అలాగే ఈ మందారం పువ్వు నూనె జుట్టు రంగును పెంచి తెల్ల జుట్టును పూర్తిగా తొలగిస్తుంది.

';

అయితే మీరు కూడా ఈ మందారం పువ్వు నూనెను సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోవాలనుకుంటున్నారా?

';

కావలసినవి: మందారం పువ్వులు - 10-15 (తాజాగా ఉండాలి), నూనె - 250ml (కొబ్బరి నూనె, నువ్వుల నూనె ), ఒక చిన్న పాత్ర, వడగట్టడానికి గుడ్డ

';

తయారీ విధానం: మందారం పువ్వులను శుభ్రంగా కడిగి, నీటిని పూర్తిగా తుడువాల్సి ఉంటుంది.

';

ఆ తర్వాత ఒక పాత్రలో నూనె పోసి, మీడియం వేడి మీద వేడి చేయాల్సి ఉంటుంది.

';

నూనె వేడెక్కిన తర్వాత అందులో మందారం పువ్వులను వేసి, పూర్తిగా నూనెలో మునిగేలా కలపండి.

';

పువ్వులు బంగారు గోధుమ రంగులోకి మారే వరకు, చిన్న మంట మీద 10 నుంచి 15 నిమిషాలు ఉడికించాలి.

';

నూనె చల్లబడిన తర్వాత, ఒక గుడ్డతో వడగట్టి, శుభ్రమైన సీసాలో నిల్వ చేయండి.

';

VIEW ALL

Read Next Story