తెల్ల జుట్టు నల్లగా మార్చే గోల్డెన్‌ చిట్కా..

';

తెల్ల జుట్టు నుంచి ఉపశమనం పొందడానికి అనేక చిట్కాలు ఉన్నాయి. కానీ చాలా మంది వీటిని వినియోగించడం లేదు.

';

తెల్ల జుట్టు నుంచి ఉపశమనం పొందడానికి మార్కెట్‌లో లభించే వివిధ రకాల రసాయనాలతో కూడి ప్రోడక్ట్స్‌ అతిగా వినియోగిస్తున్నారు.

';

రసాయనాలతో కూడిన ప్రోడక్ట్స్‌ వినియోగించడం వల్ల కాస్త ఉపశమనం కలిగిన మళ్లీ తెల్ల జుట్టు సులభంగా వస్తోంది.

';

తెల్ల జుట్టు నుంచి ఉపశమనం పొందడానికి శాశ్వత పరిష్కారం పొందడానికి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

';

తెల్ల జుట్టు నుంచి ఉపశమనం పొందడానికి జీవనశైలిలో మార్పులు చేర్పులు తప్పకుండా చేసుకోవాల్సి ఉంటుంది.

';

తెల్ల జుట్టు నల్లగా మారడానికి ప్రతి రోజు విటమిన్లు B, C, E, ఐరన్, జింక్, కాపర్‌ కలిగిన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది.

';

అలాగే ప్రతి రోజు పోషకాలు అధికంగా ఉండే ఆకుకూరలు, పండ్లు, గింజలు, విత్తనాలతో పాటు తృణధాన్యాలు తీసుకోవాల్సి ఉంటుంది.

';

ఒత్తిడి కూడా తెల్ల జుట్టు రావడానికి కారణమే, కాబట్టి ఒత్తిడికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

';

ముఖ్యంగా ఇప్పటికే ధూమపానం వంటి అలవాట్లు ఉంటే జుట్టు తెల్లబడకుండా ఈ అలవాటు మానుకోండి.

';

అంతేకాకుండా నల్ల మిరియాలతో తయారు చేసిన నూనెను వినియోగించడం వల్ల కూడా సులభంగా ఉపశమనం పొందవచ్చు.

';

నల్ల మిరియాలతో తెల్ల జుట్టును నివారించడానికి సహాయపడే కాపీసిన్ అనే సమ్మేళనాన్ని లభిస్తాయి. ఇవి జుట్టును నల్లగా చేస్తాయి.

';

VIEW ALL

Read Next Story