తెలిసో తెలియకో అన్ని రకాల ఫ్రూట్స్ ఫ్రిజ్‌లో ఉంచుతుంటాం. కానీ ఈ ఫ్రూట్స్ ఫ్రిజ్‌లో ఉంచితే విషంగా మారిపోతాయి జాగ్రత్త

';


మనిషి హెల్తీగా ఫిట్‌గా ఉండాలంటే ఫ్రూట్స్ రోజూ తీసుకోవడం మంచిది

';


ఈ క్రమంలో మార్కెట్‌లో లభించే వివిధ రకాల ఫ్రూట్స్ కొని ఫ్రిజ్‌లో స్టోర్ చేస్తుంటాం.

';


కానీ కొన్ని రకాల ఫ్రూట్స్ ఫ్రిజ్‌లో ఉంచడం మంచిది కాదు.

';

అరటి పండు

అరటి పండ్లను ఎప్పుడూ ఫ్రిజ్‌లో ఉంచకూడదు. ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల పోషకాలు తగ్గిపోతాయి.

';

లిచీ

లిచీ కూడా ఫ్రిజ్‌లో ఉంచకూడదు. దీనివల్ల పండిపోయి పాడవుతుంది.

';

మామిడి

సాధారణంగా చాలామంది మామిడి పండ్లను ఫ్రిజ్‌లో ఉంచుతుంటారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు

';

ఆడ్డూ

ఆడ్డూ ఫ్రూట్స్‌ని ఫ్రిజ్‌లో స్టోర్ చేయడం వల్ల ఆ ఫ్రూట్ ఒరిజినల్ టెక్స్చర్ పాడయిపోతుంది.

';

ఆపిల్

ఆపిల్ కూడా ఫ్రిజ్‌లో ఉంచకూడదు

';

VIEW ALL

Read Next Story