ఇది రాస్తే తలలో ఒక్క జుట్టైనా కనిపిస్తే ఒట్టు..

Dharmaraju Dhurishetty
Nov 20,2024
';

తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారు అనేక రకాల హోమ్‌ రెమెడీస్‌ను వినియోగిస్తున్నారు.

';

చాలా మంది తెల్ల జుట్టు నుంచి విముక్తి పొందడానికి హెన్నాను అతిగా వాడుతున్నారు.

';

నిజానికి హెన్నాను అతిగా వినియోగించడం మంచిదేనా? దీనికి బదులుగా ఏ రెమెడీతో సులభంగా తెల్ల జుట్టు నుంచి విముక్తి పొందవచ్చో తెలుసుకోండి.

';

కొంతమందైతే తెల్ల జుట్టు నుంచి ఉపశమనం పొందడానికి ఖరీదైన షాంపూలు, కండిషనర్లు సీరమ్‌లు కూడా వాడుతున్నారు.

';

తెల్ల జుట్టు నుంచి చిన్న చిన్న రెమెడీలను వినియోగించి కూడా సులభంగా ఉపశమనం పొందవచ్చు.

';

అన్ని రెమెడీలకు బదులుగా ఉసిరి రెమెడీ జుట్టుకు కీలక పాత్ర పోషిస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు.

';

ఉసిరి రెమెడీ హెన్నా కంటి చాలా బాగా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

';

ఉసిరిలో విటమిన్ సితో పాటు యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు అధికంగా ఉంటాయి.

';

తరచుగా ఉసిరిని జుట్టుకు వినియోగించడం వల్ల జుట్టు బలంగా మారుతుంది. అంతేకాకుండా పోషణ కూడా అందుతుంది.

';

ఉసిరిని కొబ్బరి నూనెలో ఉడికింది క్రమం తప్పకుండా జుట్టుకు వినియోగించడం వల్ల తెల్ల జుట్టు నుంచి విముక్తి కలుగుతుంది.

';

VIEW ALL

Read Next Story