ఇవి జుట్టుకు అప్లై చేస్తే.. ఎంతటి తెల్ల జుట్టైనా నల్లగా అవ్వడం ఖాయం!

Dharmaraju Dhurishetty
Nov 15,2024
';

గతంలో వయస్సు పెరిగే కొద్ది జుట్టు తెల్ల బడేది.. కానీ ఇప్పుడూ చిన్న వయస్సులో తెల్ల జుట్టు వస్తోంది.

';

తెల్ల జుట్టు రావడానికి అనేక ప్రధాన కారణాలు ఉన్నాయి. అందులో పోషకాలు లేని ఆహారాలు తినడం..

';

తెల్ల జుట్టు నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి సహజమైన ఇంటి చిట్కాలు కూడా వినియోగించవచ్చు.

';

ముఖ్యంగా తెల్ల జుట్టు నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి కరివేపాకు ప్రభావంతంగా సహాయపడుతుంది.

';

బ్లాక్‌ టీని కూడా తెల్ల జుట్టు సమస్యల నుంచి విముక్తి పొందడానికి వినియోగిస్తారు. బ్లాక్‌ టీని నేరుగా జుట్టుకు అప్లై చేసుకోవచ్చు.

';

జుట్టును శక్తివంతంగా చేసేందకు ఉసిరి మిశ్రమం కూడా సహాయపడుతుంది. ఇది జుట్టును నల్లగా కూడా చేస్తుంది.

';

కరివేపాకులో ఉండే ఆయుర్వేద గుణాలు తెల్ల జుట్టును నల్లగా మారుస్తాయి. అయితే దీని కోసం ఈ ఆకుల మిశ్రమాన్ని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

';

ఉసిరి గింజలను పేస్ట్‌లా సిద్దం చేసుకుని కూడా జుట్టుకు వినియోగిస్తే తెల్ల జుట్టు రాకుండా ఉంటుంది.

';

ఉల్లిపాయ రసం జుట్టుకు వినియోగించడం వల్ల కూడా తెల్ల జుట్టు నుంచి ఉపశమనం పొందవచ్చు.

';

అలాగే బాదం నూనెలో నిమ్మ రసం మిక్స్‌ చేసి జుట్టుకు అప్లై చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు.

';

VIEW ALL

Read Next Story