Winter: చలికాలంలో ఈ పనులు పొరపాటున చేయకూడదు..

Renuka Godugu
Nov 20,2024
';

చలికాలం సీజనల్‌ జబ్బులు ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి.

';

చలికాలం కడుపునకు సులభంగా జీర్ణం అయ్యే ఆహారాలు మాత్రమే తీసుకోవాలి.

';

ఎక్కువగా గోరువెచ్చని నీరు తీసుకోవడానికి ప్రయత్నించండి.

';

చలికాలంలో తప్పనిసరిగా కాచి వడకట్టిన నీరు మాత్రమే తాగండి.

';

వేడివేడి ఆహారాలు తీసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వండి, చల్లటి భోజనం చేయకూడదు.

';

అంతేకాదు బయట ఫుడ్‌ పూర్తిగా మానేస్తేనే మేలు, ఎక్కువ శాతం ఇంట్లో వండిన ఆహారం తినండి.

';

బయటకు వెళ్లినప్పుడు స్వెటర్లు ధరించండి. చెవులు కూడా పూర్తిగా కవర్‌ చేయండి.

';

ఇలా చేయకపోతే చలి వల్ల రొంప సమస్యలు వస్తాయి. ఆస్తమా ఉన్నవారికి మరింత సమస్య పెరుగుతుంది.

';

జలుబు, దగ్గు ఎక్కువ అవుతుంది. ఇన్ఫెక్షన్ల బారిన పడతారు.

';

చలికాలం ఇమ్యూనిటీ పెంచే ఆహారాలు మాత్రమే మీ డైట్‌లో చేర్చుకోండి.

';

బయటకు వెళ్లినప్పుడు మాయిశ్చరైజర్‌ మీ చర్మానికి అప్లై చేయండి.

';

పెదాలు, చర్మం బాగా పొడిబారి పగుళ్లు వస్తాయి. దీనికి సరైన స్కిన్‌ కేర్‌ రొటీన్‌ ఫాలో అవ్వండి.

';

VIEW ALL

Read Next Story