మధుమేహం

మధుమేహ వ్యాధిగ్రస్తులు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వారు కొన్ని పండ్లు తీసుకుంటే చక్కెర స్థాయి తగ్గుతుంది.

';

పండ్లు

పండ్లు అనేవి ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరమైనవి. వీటితో షుగర్‌ కూడా తగ్గుతుంది.

';

పీచు

పీచు అధికంగా ఉండే పండ్లను తీసుకోవాలి. వీటివలన మధుమేహం నియంత్రణ, బరువు తగ్గడానికి ఈ పండు దోహదం చేస్తుంది.

';

పియర్స్ బేరి

పీచు అధికంగా పియర్స్‌ బేరి పండులో ఉంటాయి. మధుమేహం నియంత్రణ, బరువు తగ్గడానికి ఈ పండు దోహదం చేస్తుంది.

';

రేగు పండ్లు

రేగు పండ్లలో గ్లైసెమిక్ ఇండెక్స్ 35, గ్లైసెమిక్ లోడ్ 3.9 ఉంటుంది. ఈ పండ్లు తింటే మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా ప్రయోజనం. బరువు తగ్గడానికి కూడా ఈ పండు ఒక వరం. ఈ పండులో కరిగే ఫైబర్స్ అధికంగా ఉంటాయి.

';

చెర్రీ

తాజా చెర్రీస్ మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరం. ఈ పండులో పీచు అధికంగా ఉండడంతో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది.

';

బత్తాయి

ఫైబర్, విటమిన్ సి బత్తాయిపండ్లలో అధికంగా ఉంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు బత్తాయి పండు తినడంతో చక్కెర స్థాయి నియంత్రణలోకి వస్తుంది.

';

చక్కెర స్థాయిలను తగ్గించుకుని

పండ్లతో అత్యంత వేగంగా చక్కెర స్థాయిలను తగ్గించుకుని షుగర్‌ నుంచి బయటపడవచ్చు.

';

VIEW ALL

Read Next Story